Wasim Jaffer Predicts Virat Kohli’s ODI Centuries At The Time Of Retirement || Oneindia Telugu

2019-08-13 241

"Virat Kohli can score 75-80 ODI tons"says Wasim Jaffer.Normal services resume after 11 innings: Wasim Jaffer on Virat Kohli's 42nd ODI hundred
Virat Kohli scored his first century in 11 innings on Sunday in India's second ODI against West Indies and that took his career tally to 42.
#viratkohli
#teamindia
#wasimjaffer
#indiavswestindies
#indvswi
#kingkohli


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డేల్లో కనీసం 75-80 సెంచరీలు చేస్తాడని భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ జోస్యం చెప్పాడు. ఫోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన రెండో వన్డేలో విరాట్ కోహ్లీ 125 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 120 పరుగులతో సెంచరీ సాధించాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 42వ సెంచరీ కావడం విశేషం.విరాట్ కోహ్లీ 42వ సెంచరీపై వసీం జాఫర్ తనదైన శైలిలో ట్విట్టర్‌లో స్పందించాడు. "11 ఇన్నింగ్స్‌ల తర్వాత కోహ్లీ మళ్లీ బ్యాట్ ఝళిపించాడు, నా అంచనా ప్రకారం.. విరాట్ కోహ్లీ తన కెరిర్‌లో వన్డేల్లో 75-80 సెంచరీలు నమోదు చేస్తాడు" అంటూ వసీం జాఫర్ ట్వీట్ చేశాడు.